Thursday, April 21, 2022

శాస్త్రీయ నామాలు

 జంతువులు-పక్షులు

-పంది – ఆట్రియో డైక్టెలా సుయిడే
-కంగారూ – మాక్రోఫస్ మాక్రోపాడిడే
-నీటిగుర్రం- ఇప్పోకాంపస్ సిగ్నాంథిడే
-గాడిద – ఇక్వియస్ అసినస్
-ఏనుగు – ప్రోబోసిడియా ఎలిఫెంటిడే
-కుక్క – కానస్ ఫెమిలియారిస్
-పిల్లి – ఫిలస్ కాటస్
-కుందేలు – రొడెంటియా రాటస్
-జిరాఫీ – రాఫాకామిలో పార్డాలిస్
-గుర్రం – ఈక్వస్ కబాలస్
-బర్రె – బుబాలస్ బుబాలిస్
-తాచుపాము – నాజా నాజా
-కప్ప – రానా టైగ్రినా
-జలగ – హిరుడినేరియా గ్రాన్యులోజ
-పిచ్చుక – పాస్పర్ డొమెస్టికస్
-చీమ – హైమినోప్టెరస్ ఫార్మిసిడి
-నెమలి – పావో క్రిస్టేటస్
-పావురం – కొలంబియా లివియా
-కాకి – కోర్వస్ కరోనే
-తేనెటీగ – ఏఫిస్ ఇండికా

మొక్కలు
-నారింజ – సిట్రస్ సైనన్సిస్
-చింత – టామరిండస్ ఇండికా
-పైనాపిల్ – అనోనా స్కామోజస్
-అరటి – మ్యూసా పారడైసికా
-జామ – సిడియం గువ
-జీడిమామిడి – అనకార్డియం ఆక్సిడెంటాలిస్
-పసుపు – కుర్‌కుమా లోంగా
-మిరప – క్యాప్సికమ్ ఫ్రూటిసెన్స్
-వరి – ఒరైజా సెటైవా
-వంకాయ – సోలానమ్ మెలాంజినా
-బెండ – అబెలియాస్కస్ ఎస్కూలెంటస్
-తోటకూర – అమరాంథస్ విరిడిస్
-క్యాబేజీ – బ్రాసికా ఒలరేసియా రకం కాపిటేట
-ఆవాలు – బ్రాసికా జెన్షియా
-తేయాకు – కెమెల్లియా సైనన్సిస్
-ఉమ్మెత్త – దతురా మెటల్
-వెదురు – డెండ్రోకాలమస్ కలోస్ట్రాఖియస్
-టేకు – టెక్టోనా గ్రాండిస్
-మర్రి – ఫైకస్ బెంగాలెన్సిస్
-కొబ్బరి – కాకస్ న్యూసిఫెరా

No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...