Thursday, January 15, 2026

 బుడబుక్కల వారు


శివుని చేతిలో కనిపించే భీమరుకమే బుడబుడక అంటేను. కోడికూత జామునే బుడబుడక చేతిలో పట్టుకుని ఊపుతూ పల్లెప్రజలను మేలుకొల్పే ప్రాచీన జానపద గాయకుడు బుడబుక్కల వాడు భక్తిని ప్రతిపాదిస్తూ పురాణ సంభంధమైన అనేక అంశాలను చెబుతూ ప్రజలకు సీతిభోధ చేయడం ఈ బుడబక్తుల వేషగాని ప్రధాన ఉద్దేశ్యం. ఈ వేషంలోని పాత్రపేరు 'రామజోగి'. సంక్రాంతి వస్తుందంటే నెది ముందు నుంచే ప్రతీ బటివీ పటుకరిస్తూ బంటాడు. రామజోగీలు, సాయిలవారు, బుడబుక్కల వాళ్ళు అని పిలువబడే వీరు క్రీడాకుళం. తూర్పుగోదావరి.. గుంటూరు, ప్రకాశం, సల్లగొండ జిల్లాలలో అధికంగా కనిపిస్తూ ఉంటారు.


'అంబ పలుకు జగదాంబ వెలుకు, ఉంచిలోని రామాక్ష్మి పలుకు అని పాడుతూ వచ్చే బుడబుక్కల వాడు చరిత్ర కందినంత ప్రాచీనకాలం. వాడే వీరి కధనం ప్రకారం మహరాష్ట్ర నుంచి వారి పూర్వీకుల ఆంధ్రదేశానికి వచ్చి స్థిరపడదినట్టుగా చెబుతారు. వీరి వాయిత్యం బుదేక("మేరకం), ఉడుక్క, పొందుక, డుక్క దుబ్డక్కా మొదలైన పేర్లతో పిలుస్తారు కూడాను. తెలుగు సాహిత్యంలో శ్రీనాథుడు మొదలు ఆధునిక కవి జాషువా బాకా ఎందరికార్యాలలోనే బుడబుక్కలవారి ప్రస్తావన వుంది.


బుడబుక్కల వేషధారణ ఆసక్తిని కలిగిస్తుంది. వీరి వేషధారణను గురించి వివరంగా అయ్యలరాజు రామభుద్రుని హంసవింశతి' కావ్యంతో ఉంది. నేటి బుడబుక్కల వాడు బిగుతుగా ధోవతని కట్టుకుంటాడు. తెల్లని చొక్కాపై రంగుల కోటు వేసుకుంటాడు. తలకు రుమాలు చుట్టుకుని, ప్రాతిగుడుగు లేదా కర్ర భుజానవేసుకుని దానికి జోలెలు తగిలిస్తాడు. నుదుటి పై నల్లని బోట్లు పెట్టుకుంటాడు. చెవులకు రంగు రంగుల చెవిదిద్దులు పెడతాడు. ఎడమ భుజాలపై జరికతోలును, భుజాలనుండి క్రిందివరకు వెనుకవైపు పులి చర్మాన్ని కూడా కట్టుకుంటాడు. సదుముకు ఒక గంట కట్టుకుంటాడు. ఈ వేషధారణతో వీధులలో తిరిగే బుడబుక్కలవాడు ఓ ప్రత్యేక ఆకర్షణ కలిగి వుంటాడు. తాను వాయించే వాద్యం నుండి మంద్ర మధ్యను, తారస్వరాలు పలికిస్తాడు.


మహరాజరాజ మార్తాండతేజ


చవికల్ప భుజరాజ సూత్రమా


శుభోజ్ఞయం కల్లవలె


మీ పని జయం వుండాలి.


మా పని నయం వుండాలి అంటూ ఎక్కడా ఆగకుండా మహభారతం నందుగల వీరులందరినీ వరుస కలుపుతూ చెబుతుంటే అతని ధారణ తల్లికి ముగ్ధులు కావలసిందే.


భూమి కంటే ముందుపుట్టినది ఉదకం, ఉదకంలో సంచరించినది మత్యం, మత్యకతు కల్గినవాడు మన్మథుడు, మన్మధుని అన్న బ్రహ్మ, బ్రహ్మ భార్య సరస్వతి, సరస్వతి పతి కవులు, శుక్రులు, శుక్రులు వారిచేత సకల పురాణములు గైకొనినివాడు పరీక్షితు మహరాజుల పురాణాలకు చెందిన వారి సంబంధాలను వివరిస్తూ పోతుంటే పండితులు కూడా ఆశ్చర్యానంధాలలోను కాక మానరు.


బుడబుక్కలవారి రాకను గ్రామాలకు శుభసూచికంగాను, లాభదాయకంగాను పల్లె ప్రాంతంవారు భావిస్తూ ఉంటారు. బుడబుక్కల వాయిద్యం సంద్రరేగి కర్రతో చేసి దానికి మేక, లేక జింక లేదా బావురు కప్ప చర్మాన్ని రెండువైపులా చిక్కని తాడుతో కుట్టి అంచులు, తంగడి, కర్రతో దుడతారు. ఈ వాయిద్యానికి చెరోవైపునా చిన్నతాదులకు తారువుందరులు బుడబుదమంటూ వచ్చే విచిత్ర శబ్దం మన ప్రాచీన చరిత్రను తనదైన రూపంలో పలుకుతూ ఇంకా కొనసాగించడం ఆనందించవలసిన విషయం.

 బైటో భజన


దేశంలో లేని ఎల్ల పట్టణం లేనేలేదు ఆలయం ఉన్నచోట భజన కార్యక్రమాలు జరుగుతుంటాయన్లు సంగతి ప్రత్యేకిం చప్పదన్నరలేదు. పంద్ర సాంప్రదాయానికి ఆంధ్రదేశం పెట్టింది పేరు ఆలయాలలో రామాలయంటిని వోటేలేదు. కులానికో, రామాలయం. రామాలయం కూడా ఉంటాయి. రాత్రివేళల్లోనూ, ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశి, శివరాత్రి వంటి పుణ్యదినాలలో ఈ భక్తులు ఆలయ నుండిపాలలో మార్చుని, దేవుని ఫోటో ఎదురుగా పెట్టుకుని ఉత్తడి తాళాలతో భగవంతునిపై గూర్చిన పాటలు పద్యాలు పాడుతూ భజనలు చేస్తూంటారు:


ఆలయంలో పదిమందీ కూర్చుని భజన చేస్తూ భగవన్నామ సంకీర్తనలకే ఈ భజన సంప్రదాయం పరిమితం కాలేదు. వగలంతా కాయకష్టం చేసి రాత్రిపూట మానసిక, శారీరక విశాంత్రి కోసం భజన కార్యక్రమంలో పాల్గోనడం ఒకవంతు దీనిద్వారా మనస్సు నిర్మలమువుతుంది. కొద్దో గోప్పో పుణ్యభావన కలుగుతుంది. భజనలలో వివిధరకాలు ఉన్నప్పటికీ వైటో భజన సర్వసాధారణంగా అన్ని చోట్ల మనకు కనిపిస్తుంది.


రైటో భజన'లో హర్మోనియం, మద్దెల శృతివాయిధ్యం, కంజీర, ఇత్తడి తాళాలు 6 జతలు వుంటాయి. మండపంలో భజనబ్పందం వలయంగా కూర్చుని మైకుముందు ప్రధాన గాయకుడు కీర్తన అలపిస్తుంటే ఆ వెనుక అందరూ అదే చరణాన్ని పాడుతూవుంటారు. సాధారణంగా ప్రధాన నాయుకుడు మంచి కందమాధుర్యం కలిగి వుంటాడు. అందరూ కూర్చుని చేస్తారు. కాబట్టి దీనిని బైటో భజన అన్నారు.


ఈ భజనల్లో పాడేవారితో పాటు చూడడానికి వచ్చిన వారు కూడా వాదితో కలిసి భక్తి భావంతో ఉత్తిచోతులనే తాళాలుగా అనుకుంటూ. పాడుతూ కనిపిస్తారు. ఈ భజనల్లో పాల్గోనేవారు సంగీత పాండిత్యం కలవారై ఉంటారు. ఈ భజనలోని కీర్తనలునే కాకుండా కాళహస్తీశ్వర శతకం, దాశరధీ శతకం, ఇతర శతకాలలోని పద్యాలను కూడా రాగయుక్తంగా పాడుతుంటారు. ఆడవారు, మగవారు కూడా కలిసి ఈ భజనలో పాల్గొంటారు.


ఈ భజనలు ఏలాహలు, గుప్తాహలుగా కూడా సాగుతాయి. ఏడాహలు అంటే ఉదాహరణకు 'రామరామసీత' అనే కావ్యంలోనే రోజంతా భజన చేస్తారు. 7 రోజులు పాటూ ఒక వాక్యంతో చేస్తే దానిని సప్తాహం అంటారన్న మాట. ఈ భజనల్లో రామదాసు కీర్తనలు. తాగ్యరాజుకీర్తనలు కూడా చోటు చేసుకుంటాయి. దానివలనే త్యాగరాజు, అన్నమయి, రామదాసు కీర్తనలు వాడవాడలా వ్యాపించాయి. గణపతి ప్రార్థనలో ప్రారంభమయ్యే భజనను విని ఊరిలోని ముత్తయివులందరూ అరటిపండ్లు, కొబ్బరికాయలు, శెనగపప్పు, బెల్లం పళ్ళాలలో పుచ్చుకుని భజనదగ్గర దేవుని ముందు పెడతారు. భజన పూర్తవగానే ఆ పండ్లను, సెనగపప్పు, బెల్లం లను కలిపి ప్రసాదంగా పెడతారు.


ఈ భజనల్లో సులవైన పాట 'రామరామరామసీత' అనేది ఒకటి. సీతారామ్ సీతారామ్ జయసీతారామ్ పట్టాభిరామ్ పట్టాభిరామ్ జయసీతారామ్ అని రాముని గూర్చి తెలిపిన విశేషకాలంలో చేంతాడులా సాగదీసుకుంటూ ఏకతాళంతో పాడుతూ భజన చేస్తారు. ఈ భజనలను కొందరు. యిండ్లలోనూ కూడా ఏర్పాటు చేస్తారు. "మేటి మైచను భక్త కూపములందు పాటలుగా గట్టి పాడిదివారు" అని పాల్కూరికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్ర నందు వ్రాయడం చూస్తే ఈ భజన కళ ఈనాటిది కాదని తెలుస్తున్నది. గొల్లలమామిడాడ రామచంద్రపురం, సామర్లకోట. పిఠాపురం, మండపేట, కొంకుదురు, కొవ్వూరు, ఏలేశ్వరంలో ఉన్న భజన మేళాలు బహు పేరుపొందినవి.

 గారడీ నృత్యం


పెద్దదోళ్ళము కర్రలతో లయగా పెద్ద శబ్దంతో వాయిస్తుంటే కాళ్ళకు ఇనుప అండేలు నాలుగు, అయిదు వరుసలతో కట్టుకుని పాటకు అనుగుణంగా చేసే నృత్యకు గారడీ నృత్యం. ఈ నృత్యం చేయడు మాలకులస్థుం ప్రత్యేకతై యున్నది. ఈ గారడీలను ఉత్సవాలకూ ఉరేగింపులకూ పల్లెల్లో పెడుగుంచారు. గారడీ అంటే మోళీ ఆటకు సంభందంచివరి కాదు. ఇది ప్రత్యేకమైన నృత్య జానపదకళారూపం


'బేరీలు' అనిపి౦చే పర్వతాల వంటి డోళ్ళను మధ్యలో పెట్టుకుని, కాళ్ళకు గడ్డి పరకలు చుట్టుకుని ఆపై ఇనుప అందెలు తొడిగి 30 మంచి వరకు గళాకారులు విలయంగా విలబడి పాటలు, వెన్నెల సదాులు వగైరా జానపద గీతాలు పాడుతూ శబ్దాలకు అణుగుణంగా పైకి కిందకీ ఎగురుతుంటే ప్రదర్శన ఊరంతా ప్రతిధ్వనిస్తుంది. గ్రామదేవతల సంబరాలు, జాతరలలోను, ముఖ్యంగా గొంతెలమ్మ సంబరానికి చేసే ఈ నృత్యం చూసి తీరవలసిందే.


కళాకారులు ఎరుపురంగు చొక్కా నీలం పేంటు ధరించి, చేతిలోని కర్రకు రెండంచుల రంగురంగుల జెండా కట్టుకుంటారు. మొలకు గజ్జెలు కూడా కట్టుకుంటారు. రెండు 'తసా' వాయిద్యాలు కూడా మ్రోగుతూ ఉంటాయి. ఏలే ఏల ఏలేయాల పై లేస్సో ఓహో అని గాని, "శ్రీరామయ్య రామరామయ్య, సదండమానించి మయ్యగా కోడంద రామయ్య అంటూ పాడుతూ చిందేస్తూ ఈ గారడీ నృత్యం చేస్తూంటారు. వీరు సినిమా పాటలకు తగినట్లు నృత్యం చేయడం ఈ మధ్య వీరి కళా ప్రదర్శనలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ ప్రదర్శనకు పసలపూడి గ్రామస్థులు పెద్ద పేరు. వీరు గాలిండియా రేడియోలో కూడా ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శన మధ్యలో రంగురంగు దమ్మీ వ్యస్త్రాలలో వేషాలు చేసుకుని కొందరు డాన్సు చేయడం బలే సరదాగా వుంటుంది.

 గరగ నృత్యం


''గంగ' అంటే నుండి కుండను తలపై పెట్టుకుని నృత్యం చేసేవారిని గదగలు అంటారు గంగాలమ్మ, మండమ్మ వంటి గ్రామదేవతల సంబరాలయ జాతర్లకు తప్పనిసరిగా నిర్వహించే సాంప్రదాయక నృత్యం ఇది. ఇత్తడి టెండపై శేష సల్వం ను ఏర్పాటు చేసి కింద లింగాన్ని పంచుగారు. తెలపై గరగ ఉండటానికి చుట్టకుదురు లాంటిది అమర్చుతారు పూర్వం ఇత్తడి బిందెకు బదులు గుండలను వాడేవారు ఈ గరగలను ఇంటింటికి తిప్పి పూజారిని 'గణాచార్యుడు' అంటారు. ఈ నృత్యాలను రజక వృత్తిగల వారు ప్రధానంగా నిర్వహిస్తూ ఉంటారు.


చరణను గరక కరగ, కరిగె, అని మనరాష్ట్రంలోను గరకం అని తమినాడులోను, కరిగె అని కర్ణాటక రాష్ట్రంలోను పిలుస్తారు మత సాంప్రదాయమైన ఈ నృత్యం అనేక మార్పులు చెంది నృత్య కళారూపంగా స్తిరపడింది. గరగలను కోకలు, కుచ్చిళ్ళతో చూడముచ్చటగా అలంకరిస్తారు. గణాచార్యులను ఆపాదులు అని కూడా అంటారు. గణాచార్యుడు వివాహ రడుకలకు, ఇంటి శుభకార్యాలకు వారి అభ్యర్ధన మరకు వారి ఇంటికి వెళ్ళి రాత్రంతా గంగలతో జాగారం చేస్తాడు. అనంతరం ఇంటివారు పరచిన కొత్త కోతపై గరగను దించుతాడు. ఇమ్యం, పండ్లు, దక్షిణాలు ఆ ఇంటి వారు సమర్పించుకున్న తరువాత దండకము, జోలపాట చదువుతాడు శ్రీ రాజరాజేశ్వరి శంతరీ, శాంభవీ, వైష్ణవి, శాలోని, ఛాతిని, శంబరాణీ, మహాబిల, జోగేశ్వరీ, కోటి సూర్య ప్రకాశంలో మారినీడు వృష్టాంతం పూరండ కాదండకం ఒక్కంటి తేసి అది ఎంతునమ్మ అంటూ, చదువుతాడు. అనంతరం కోరను, దక్షిణాలను తీసుకు ఇంటి వారిని దీవించి వెడతాడు.


గదర నృత్యం శబ్దానుగుణంగా చేయబడుతుంది. జోరుగా డప్పులు వాయిస్తుంటే పూనకం వచ్చినట్లు గరగలు ఆడతాయి. జోరుగా డప్పులు వాయిస్తుంటే పూనకం వచ్చినట్లు గరగలు ఆడతాయి. దానిని గలెక్కుడం అంటారు. ఈ నృత్యంలో 15 నుండి 20 మంది కళాకారులు పాల్గొంటారు. గరగ నృత్యం చేసేవారు పంచకట్టుకుంటారు. కాళ్ళకు గజ్జెలు కట్టుకుని దప్పుకు లయ బద్ధంగా నృత్యం చేస్తారు. రాత్రంతా వారు గరగనృత్యం చేస్తుంటే జనాలు బక్తి పారవస్యంతో చూస్తూ ఉంటారు, గరగ అడీవారి చేతిలో వేప మంటలు ఉంటాయి వారు పసుపు నీటిలో వేప మంటలు మంచి ప్రతి ఇంటి పైన చల్లుతూ వెడుతుంటారు. ప్రతీ ఇంటివారు అలా చేయని వారిన కోరుతూ ఉంటారు. గరగలు నిప్పుల గుండా మీదగా పూనరంతో నడిచి వెళుతుంటూ ఆశ్చర్యపడని వారు ఉండరు గణాచాల్యులు తమ నోటితో కోడి తలను కొరికి పారవేయడం కూడా అంతే ఆసక్తిని కలిగిస్తుంది.


ఈ నృత్యం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో బహుప్రాచుర్యం పొందినది, సామర్లకోట, పెద్దాపురం, చింతలూరు, పసలపూడి, బండారులంకలకు చెందిన కళాకారులు ఈ నృత్యానికి పేరెన్నికగన్నారు. చింతలూరు గరగ నృత్యకళాకారులు రాష్ట్రమునందే కాకుండా ఇతర రాష్ట్రాలలోను తమ కళా నైపుణ్యం ద్వారా మన్ననలు పొందుతున్నారు.

 చెక్కబజనలు చెట్టు బజనలు


సంబరాలలో సత్సాహవంతులైన యువకులు నడుముకు రుమాళ్ళ రిగించి కుండి తితో త అనుకరూ ఎదకుచేలతో కీర్తనలను అభినయిస్తూ గుండ్రంగా నిలబడి కాళ్లల్లంగా గ హట్యం చేసి దగ్గిర. ప్రధానమైన రజనే చెక్కకు జరులుగా ఇతడి త సతులు వెలిగించిన దీపాల చెట్టుడు పట్టుమని దాని చుట్టూ నాలయంగా నిలబడి కూడా చెట్టు


చాల టీ రాణులో ఒక గురువును పెట్టుకుని పేటలో మునేర్చకుంటూ అందము.. శలివస్తుంది రామాలయాం దగ్గర రాత్రి భోజనాలు ముగించుకుని యువరులు దేసే ఈ చిజంను పంట వద్దు తెలగొంచడం కాంక్షిసాల్లో ఒకటి కిట్టమ్మా గోపాల బాల కిట్టమ్మా భజనందగోపాల చాలా రిట్టమ్మ కాళ్ళ గజ్జలు కట్టి కళాలు సంగారెడ్డి గోడు పూలు దిద్ది, గోరింటాకు పెడతారారా అంటూ మధ్యలో గురువు పాడుతుంటే యువకులందరూ అదే చరణాన్ని పాడుతూ ఉంటే చూసి వారికి భక్తి భావం ఉప్పొంగక మానదు.


చెన్న భజనకారులు చిడతలనే కాకుండా మధ్యలో హార్మోనియం, మద్దెలను కూడా ఉపయోగించుకుంటారు వేరు భజన వెండరభజనలాగే ఉంటుంది గాని ఇందులో జెండాలు కాని ఆ వేషాలు కాని ఉండవు చెక్కభజనలోని పాటలు వేరే ప్రత్యేకించి నేషం ఉండదు కాని సాధారణంగానే. ఉంటుంది. ఈ చెక్క భజన చేసే వారు పెద్దగా విద్యావంతులు కాదు. అందుచేత వీరి పాటల్లో ఎక్కాలు లెక్కలు సులువుగా వేర్చుకునే విదంగా పాటలు ఉంటాయి


ఎనిమిది మూళ్ళరవై నాలుగు తొమ్మిది మూళ్ళు ఇరవై ఏడు పదకొండు మూళ్ళు ముప్పై మూడు పన్నెండు మూళ్ళు ముప్పై ఆరు. కిట్టమ్మ గోపాల చాలా కిట్టమ్మ భజ నందగోపాల చాలా కిట్టమ్మ


అంటూ సాగే పాటలోని గణిత భావనలను మనం సులువుగా గ్రహించగలం చెక్క భజన గణపతి ప్రార్థనలో ప్రారంభిస్తారు శివశమూర్తిని గణనాథ నీవు శివుని కుమారుడవు గణనాధా మూడు కాలాలలోను చేసే ఈ భన ఆంధ్రనాట ఎంతో ప్రాచుర్యం పొందినది. కీర్తనల్లాంటి భక్తిగీతాలు, కృష్ణలీలలు వేండా తత్యాలు ఇందులో ఉంటాయి. ఈ చెకు భజన యువజనలో క్రమశిక్షణ, శృతి జ్ఞానం లయ జ్ఞానం కలిగిస్తుంది.


తాండవ నృత్య హరీ గజానన, ధిమికిట ధిమకిట బాజామృదంగ, హరిలో రంగ హరీ జగానన, కంటూ గణపతి గీతంతో మొదలయ్యే చెట్టు భజన తెలుగునాట వర్ధిల్లిన భజనల్లో ముఖ్యమైనదే. దీపావళి సమయిన ఎక్కువగా ఈ దీపపు చెట్టు భజన కనిపిస్తూ ఉంటుంది. రామ భజన చేయరే రజితగిరి రామభజన చేయరే. అంటూ భజన చేస్తూ ఇంటింటి దగ్గర ఆగుతూ సాగుతుంది ఈ భజన కళారూపం ఈ దీవపు చెట్టును పెద్ద వెదురు గడమే తగిలించి ఊరంతా త్రిప్పుతూ ఆగినచోటలా దీపపు చెట్టు చుట్టూ వలయంగా నిలబడి భజన చేస్తుంటారు.


చెక్కభజనను పోలినట్లే గురువు వలయంలో నిలబడి కీర్తన అందుకుంటే మిగతి వారంతా వంతకలుపుతారు ఇందులోనూ ప్రత్యేక వేషాలు ఉండవు. నడుముకు రుమాలు కట్టుకుని, కాళ్ళకు గజ్జెలు కట్టుకొని భజనలో ఇదవైనుండి ముప్పై మంది వరకూ పాల్గొంటారు. ఈ భజన ఎక్కువగా నృత్యం, తాళం కలసి దేవుడి సంబరాలలోను అమ్మవారి జాతరలలోనూ కనిపిస్తూ జవాల చేత శబాష్ అనిపించుకుంటూ సాగుతుంది. ఈ నృత్య తాళభజనగా కనిపించే చెట్టు భజన..

Tuesday, January 13, 2026

 NTR గారి ఈ ఫేమస్ డైలాగ్ చాలామందికి గుర్తు ఉండే ఉంటుంది. అప్పట్లో ప్రతీ స్టేజీ మీద ఈ డైలాగ్ వినిపించేది. మిమిక్రీ కళాకారుల నోటిలో దడదడలాడేది.

ఇది జననాల గురించే


ఎందుకనో అప్పుడు మనుభావాలు దెబ్బ తినలేదు. 

నిజాలకు ఇప్పుడు భయమెందుకో? కల్పిత గాథల విదేశీ ఆర్యన్ మనువాదుల మనుభావాలు ఏమిటో?


NTR గారి డైలాగ్ మానవవాది కొండవీటి వెంకటకవి గారి విరచితం.


ఆచార్య దేవా! 


ఏమంటివి ఏమంటివి

జాతి నెపమున సూతసుతునకిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఎంత మాట??? ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే? కాదు కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరధ్వాజుని జననమెట్టిది? అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది? మట్టి కుండలో పుట్టితివి కదా నీది యే కులము? ఇంత యేల, అస్మత్ పితామహుడు కురుకుల వృధ్ధుడైన ఈ శాంతనుడు శివ సముద్రల భార్యయగు గంగా గర్భమున జనియించాలేదా. ఈయనది యే కులము? నాతో చెప్పింతువేమయ్య మా వంశమునకు మూల పురుషుడైన వశిష్టుడు దేవ వేశ్యయగు ఊర్వశి పుత్రుడు కాడా? ఆతడు పంచమజాతి కన్యయైన అరుంధతి నందు శక్తినీ ఆ శక్తి చండాలంగన యందు పరాశరునీ, ఆ పరాశరుడు పల్లె పడచు అయిన మత్స్యగంధి యందు మా తాత వ్యాసునీ ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని పిన పితామహి అయిన అంబాలికతో మా పిన తండ్రి పాండుడరాజునూ, మా ఇంటి దాసితో ధర్మనిర్మాణజనుడని మీచే కీర్తింపబడుతున్న ఈ విదుర దేవుని కన లేదా? సంధర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురు వంశము ఏనాడో కుల హీనమైనది. కాగా నేడు కులము కులము అని వ్యర్ధ వాదమెందులకు?


-- సురేందర్ ఉయ్యాల

Monday, January 12, 2026

 వీరనాట్యం


సంప్రదాయకులు శివభక్తి పరులు ఆరాధన పర్వంగా చేసే భక్తి ప్రధానమైన నృత్య ప్రక్రియ ఈ వీరనాట్యం ఈ వాటా సమర్పించే కుకారులు వీరముష్టి వారు అంటారు. ఇది 13,14 శతాబ్దిలోని వీరశైన మతం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించినది. సంబరాలు, శివుడు వీరభద్రులు మహత్వాన్ని తెలిపే కళారూపం ఈ వీరనాట్యం. వీరశైవ కుటుంబాలలో వివాహాలు, ప్రత్యేకమైన


మొదలైన సందర్భాలలో వీరనాట్య ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి.


వీదవాట్య గళారూపం దక్షయజ్ఞానికి సంబంధించిన కథాంశంలో ముడిపడి ఉంటుంది. దక్షుడు యజ్ఞం చేస్తూ తన కూతురైన పార్వతిని ఎలపడు. పార్వతి పిలవక పోయినా నా తండ్రి ఇల్లే కదా అని వెడతానంటుంది. శివుడు వద్దని వారిస్తాడు. శివుని మాట కాదని పార్వతి తండ్రి చేసే యజ్ఞ దగ్గరకు వెడుతుంది. అక్కడ పిలవని పేరంటానికి వచ్చానని అవమానిస్తారు. పార్వతి యజ్ఞం చేసే అగ్నిగుండంలో పడి ఆహుతి అవుతుంది. ఈ విషయం తెలిసిన వెంటనే శివుడు ప్రళయ తాండవం చేస్తాడు. ఆ సందర్భంగా శివుని శరీరం నుండి చెమట విందువులు వాలతాయి. ఆ బిందువుల నుండి వీరయోధులు పుడతారు. వారికి వీరభద్రుడిని సేనాపతిగా నియమించి దక్షునిపై యుద్ధానికి సంపుతారు. దక్షుని యుద్ధాన్ని ధ్వంసం చేసి దక్షుని సంపాదిస్తారు. ఆ వీరభద్రుని వారసులే వీరముష్టి వారమని చెప్పుకుంటారు. ఈ వీరనాట్యాన్ని


జంగందేవరలు, దేవాంగులు కూడా ప్రదర్శిస్తారు.


స్తారు. వీర నాట్య కళాకారుడు కళాప్రదర్శన సమయంలో భయం గొలిపేట్లు వేషదారణ చేసుకుంటాడు. నుదిటపై విభూదిషులు ధరిస్తాన వంటిపై మెడలో రుద్రాక్షలు వేసుకుంటారు. పంచెకట్టుకొని మరో ఎర్రటి గుడ్డను డాలుగా అమర్చుకుంటారు. చేతిలో పాడవైన ఖడ్డాన్ని పట్టుకొని మోకాళ్ళకు గంటలు కట్టుకుంటారు. రెండు కాళ్ళకు గజ్జెలు కట్టుకొంటాడు. మరోప్రక్క త్రిశూలానికి నూనె గుడ్డలు చుట్టి మందుతుండగా శివమెత్తి వీరాకేశీరిలో తాండవం చేస్తున్న శివునిలా ఉగ్రరూపం తమ నాట్యరీతుల్ని ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శన ఇద్దరు ముగ్గురు కళాకారులు చేస్తుంటే అందుకు అనుగుణంగా తాసాల వాయిద్యం, తంబ్రాసల వాయిద్యం, లయబద్ధంగా వాయిస్తూ మధ్య మధ్యన అశ్శరభ...


అశ్వరభ, శరభ, శరభ అంటూ చెవులు ఖంగుమనేట్టు పలుకుతూ వర్తిస్తారు.


వీరనాట్యాన్ని చూసి భక్తులు ఆనందపడుతూ స్వయంగా శివుడే తమ ఇంటికి వచ్చి సర్తిస్తున్నట్లు భావిస్తారు వీరభద్రుడు సంబరాలలో కూడా ఈ నాట్య ప్రదర్శన సాగుతుంది. ఈ ప్రదర్శనలో వీరభద్ర పళ్ళెం. శివ వీరభద్రులకు అర్పించే దృశ్యం రోమాంచకంగా, గగుర్పాటు కలిగించే విధంగా ఉంటుంది పళ్ళెంలో మంటలు అరిపోయేదాకా లయ తాళాలు మారుస్తూ వీరనాట్య కళాకారులు పాడే పాటలు, ఈ సందర్భంగా పూజారులు చేతుల్లో కత్తి పట్టి వచన గేయి రూపంలో శివ వీరభద్రుల స్తోత్రాలలో పాడే ఖద్ధాలు చూపరులను ఆనందపరుస్తాయి.


వీరనాట్యంలో ధ్వజ స్తంభం అంశం మరొకటి పొడవైన శబ్దానికి విభూతి అద్దుతారు. దానిపైన చివర గంటలు కడతారు. ఆస్త్రంభానికి వట్టి కట్టి నిండుగా అలంకరిస్తారు. నాయిడ్యాలకి అనుగుణంగా కళాకారులు నృత్యం చేస్తారు. వీరనాట్యంలో మూడోఅంశం సరసం దీనిలో వీరశైవ భక్తులంతా మూకుమ్మడిగా వాద్యాల మోతల కనుగుణంగా నాట్యం చేస్తారు. కాంతి నరసం, కాంత నరసం, ఏకనరసం, శిరోవసం, శూల సరసం మొదలైనవి ఈ నరసంలో ఉన్నాయి. శివునికి మంగళ హారతి ఇవ్వడంలో ఇది ముగుస్తుంది. ఈ వీదనాటు కళాకారులు నోటిలో


చిన్న చిన్న శూలాలు నాలుకకు బుగ్గలలోనికి గుటుకుంటారు.


చారిత్రంకంగా కూడా ఈ వీరనాట్యానికి ఆనవాలులు ఉన్నాయి. కాకతీయ కాలంలో పశుపతి సాంప్రదాయాన్ని అనుసరించి ప్రతీ ఇంటి నుండి తల్లిదండ్రుల తను మమగ బిడ్డలలో ఒకరిని వీరునిగా జాతి శ్రయస్తుకోరి దేశానికి ఆర్పించే సాంప్రదాయం ఉండేది. వారినే పశువతులు అని పిలిచేవారు వీరు వివాహం వారు కాదు. దేశ రక్షణకు తమ ప్రాణాలు అర్పించేందుకు అంకితమయ్యేవారు వీదు శివునిపుల


రుద్రాక్షలు వేరుకుంటారు. సంధికట్టుకొని మరో ఎర్రటి గుడ్డను 7 అమర్చుకుంటార మోడ్పాడు గంటలు గట్టుకుంటారు రెండు కాళ్ళకు గజ్జెలు కట్టుకొంటాడు. మరోప్రక్క త్రిశూలానికి నూనె గుడ్డలు చుట్టి అవి


నాట్యరీతుల్ని ప్రదర్శన ఇదరు ముగ్గురు ఉపవెత్తి వీరావేశిదిలో తాండవం చేస్తున్న శివునిలా ఉగ్రరూపం రేస్తుంటే అందుకు అనుగుణంగా తాసాల వాయిద్యం, తంబ్రాసల వాయిద్యం, లయబద్ధంగా వాయిస్తూ మధ్య మధ్యన తను సల్ని ప్రదర్శిస్తారు. ఈ ప్ర


అంటూ చెవులు బంగుమనేట్టు పలుకుతూ వర్తిస్తారు.


నాట్యాన్ని చూసి భక్తులు ఆనందపడుతూ స్వయంగా శివుడే వీరభద్రు ద్రుడు సంబరాలలో సర్తిస్తున్నట్లు భావిస్తారు. శివుడే తమ ఇంటికి వచ్చి


దాని ప్రదర్శన సాగుతుంది ఈ ప్రదర్శనలో వీరభద్ర పళ్ళెం, శివ వీరభద్రులకు అర్పించే దృశ్యం రోమాంచకంగా గగుర్పాటు ద్రుల స్తోత్రాలలో పాడే ఖడ్గాలు చూపరులను నంగా ఉంటుంది. వెళ్ళింలో మంటలు అరిపోయేదాకా లయ తా జారులు చేతుల్లో కత్తి పట్టి వచన గేయి రూపంలో శివ వీరభద్రు వీరనాట్య కళాకారులు పాడే పాటలు, సందర్భంగా


ఆనందపరుస్తాయి. శబ్దానికి విభూతి అద్దుతారు. దానిపైన చివర గంటలు కడతారు. ఆస్థంభానికి వట్టి దనాట్యంలో ధ్వజ స్తంభం అంశం మరొకటి పొడవైన . "కారులు నృత్యం చేస్తారు. వీరనాట్యంలో మూడోఅంశం. సరసం దీనిలో కట్టి పిండుగా అలంకరిస్తారు వాయిద్యాలకి అనుగుణ కళాకా ఇచ్చిన వక్తులంతా మూకుమ్మడిగా వాద్యాల మోతల్ "తల కనుగుణంగా నాట్యం చేస్తారు. కాంతి నరసం, కాంత నరసం, ఎకనరసం, ఆదొరసం, శూ సరసం మొదలైనవి ఈ నరసంలో ఉన్నాయి. శివునికి మంగళ గళ హారతి ఇవ్వడంలో ఇది ముగుస్తుంది. ఈ వీరనాట్య కళాకారులు నోటిలో


వని చిన్న శూలాలు నాలుకకు బుగ్గలలోనికి గుబుక బుకుంటారు.


చారిత్రంకంగా కూడా ఈ వీరనాట్యానికి ఆనవాలు కాలులు ఉన్నాయి. కాకతీయ కాలంలో పశుపతి సాంప్రదాయాన్ని అనుసరించి ప్రతీ ఇంటి నుండి తల్లిదండ్రుల తమ మమగ బిడ్డలలో ఒకరిని వీరునిగా 5ని పిలిచేవారు. వీరు వివాహం చేసుకొనేవారు. 'జాతి శ్రయస్తుకోరి దేశానికి అర్పించే సాంప్రదాయం ఉండేది. వారినే పశుపతులు కాదు. దేశ రక్షణకు తమ ప్రాణాలు అర్పించేందుకు అంకితమయ్యేవారు. వీరు శివునిపూజ తప్పనిసరిగా చేసేవారు ఈ పూజలో నృత్యం ఒక భాగంగా ఉండేది. అదే వీరనాట్యమయ్యిం ఈ వీరముష్టిలు ఈ నాట్యాన్ని ప్రదర్శిస్తూ


గ్రామరక్షణను కూడా చూసేవారు.


ఈ కళారూపం ప్రదర్శించే వారు మామాసంలో 'చేతినిండా పని ఉంటుంది. శివరా శివరాత్రికి ప్ర ప్రభలు కడతారు ప్రభలలో రెండు రకాలు ప్రభలు ఉన్నాయి. ఒకేపట్టీ ప్రభ రెండు పట్టీల ప్రభ అనేవి. అనేవి ఉంటాయి నిమ్మకులలో ఈ వీరనాట్యం కళారూపం తీరతీరాలుగా వస్తుంది. పశ్చిమగోదావరి ఈ వీరనాట్య కళాకారులు ప్రదర్శనలు పూర్తైన తరువాత గుర్తింపు కార్డులు ఇస్తారు. ఈ గుర్తింపు జిల్లాలో పెనుగొండలో జరిగే ఉత్సవాలకూ ఇచ్చి పంపిస్తుంటారు. తూర్పుగోదావరి జిల్లాలో పెద్దాపురానికి చెందిన కోటగిరి రాజు ఈ కుటుంబం ఈ వీరనాట్యం ప్రదర్శిస్తూ సంభావనాలు గుర్తింపు పొందారు. అలాగే ఇల్వలపల్లికి చెందిన కళాకారులు ఈ కళారూపాన్ని ప్రత్యున్నతి దశకు తీసుకుని వెళ్ళేందుకు విశేష కృషి చేసారు. సామాన్య జనానికి కూడా సైతం తెలిసిన మంచిత కళారూపం మన వీరనాట్యం

సిద్దాంతపు

సిద్దాంతపు ఇంటి పేరు ఎలా ఏర్పడింది ? సిద్దాంతపు ఇంటిపేరు వైదిక బ్రాహ్మణులలో వందలాది సంవత్సరాలుగ ఉంది బహుశ బ్రాహ్మణ స్ర్తీ కి మాదిగ పురుషుడి...