గరగ నృత్యం
''గంగ' అంటే నుండి కుండను తలపై పెట్టుకుని నృత్యం చేసేవారిని గదగలు అంటారు గంగాలమ్మ, మండమ్మ వంటి గ్రామదేవతల సంబరాలయ జాతర్లకు తప్పనిసరిగా నిర్వహించే సాంప్రదాయక నృత్యం ఇది. ఇత్తడి టెండపై శేష సల్వం ను ఏర్పాటు చేసి కింద లింగాన్ని పంచుగారు. తెలపై గరగ ఉండటానికి చుట్టకుదురు లాంటిది అమర్చుతారు పూర్వం ఇత్తడి బిందెకు బదులు గుండలను వాడేవారు ఈ గరగలను ఇంటింటికి తిప్పి పూజారిని 'గణాచార్యుడు' అంటారు. ఈ నృత్యాలను రజక వృత్తిగల వారు ప్రధానంగా నిర్వహిస్తూ ఉంటారు.
చరణను గరక కరగ, కరిగె, అని మనరాష్ట్రంలోను గరకం అని తమినాడులోను, కరిగె అని కర్ణాటక రాష్ట్రంలోను పిలుస్తారు మత సాంప్రదాయమైన ఈ నృత్యం అనేక మార్పులు చెంది నృత్య కళారూపంగా స్తిరపడింది. గరగలను కోకలు, కుచ్చిళ్ళతో చూడముచ్చటగా అలంకరిస్తారు. గణాచార్యులను ఆపాదులు అని కూడా అంటారు. గణాచార్యుడు వివాహ రడుకలకు, ఇంటి శుభకార్యాలకు వారి అభ్యర్ధన మరకు వారి ఇంటికి వెళ్ళి రాత్రంతా గంగలతో జాగారం చేస్తాడు. అనంతరం ఇంటివారు పరచిన కొత్త కోతపై గరగను దించుతాడు. ఇమ్యం, పండ్లు, దక్షిణాలు ఆ ఇంటి వారు సమర్పించుకున్న తరువాత దండకము, జోలపాట చదువుతాడు శ్రీ రాజరాజేశ్వరి శంతరీ, శాంభవీ, వైష్ణవి, శాలోని, ఛాతిని, శంబరాణీ, మహాబిల, జోగేశ్వరీ, కోటి సూర్య ప్రకాశంలో మారినీడు వృష్టాంతం పూరండ కాదండకం ఒక్కంటి తేసి అది ఎంతునమ్మ అంటూ, చదువుతాడు. అనంతరం కోరను, దక్షిణాలను తీసుకు ఇంటి వారిని దీవించి వెడతాడు.
గదర నృత్యం శబ్దానుగుణంగా చేయబడుతుంది. జోరుగా డప్పులు వాయిస్తుంటే పూనకం వచ్చినట్లు గరగలు ఆడతాయి. జోరుగా డప్పులు వాయిస్తుంటే పూనకం వచ్చినట్లు గరగలు ఆడతాయి. దానిని గలెక్కుడం అంటారు. ఈ నృత్యంలో 15 నుండి 20 మంది కళాకారులు పాల్గొంటారు. గరగ నృత్యం చేసేవారు పంచకట్టుకుంటారు. కాళ్ళకు గజ్జెలు కట్టుకుని దప్పుకు లయ బద్ధంగా నృత్యం చేస్తారు. రాత్రంతా వారు గరగనృత్యం చేస్తుంటే జనాలు బక్తి పారవస్యంతో చూస్తూ ఉంటారు, గరగ అడీవారి చేతిలో వేప మంటలు ఉంటాయి వారు పసుపు నీటిలో వేప మంటలు మంచి ప్రతి ఇంటి పైన చల్లుతూ వెడుతుంటారు. ప్రతీ ఇంటివారు అలా చేయని వారిన కోరుతూ ఉంటారు. గరగలు నిప్పుల గుండా మీదగా పూనరంతో నడిచి వెళుతుంటూ ఆశ్చర్యపడని వారు ఉండరు గణాచాల్యులు తమ నోటితో కోడి తలను కొరికి పారవేయడం కూడా అంతే ఆసక్తిని కలిగిస్తుంది.
ఈ నృత్యం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో బహుప్రాచుర్యం పొందినది, సామర్లకోట, పెద్దాపురం, చింతలూరు, పసలపూడి, బండారులంకలకు చెందిన కళాకారులు ఈ నృత్యానికి పేరెన్నికగన్నారు. చింతలూరు గరగ నృత్యకళాకారులు రాష్ట్రమునందే కాకుండా ఇతర రాష్ట్రాలలోను తమ కళా నైపుణ్యం ద్వారా మన్ననలు పొందుతున్నారు.
No comments:
Post a Comment