ఉప్పు నృత్యం
ధమతం చెప్పు మా విసురుస్తుండగా పల్లెల్లో రామాలయం దగ్గర శ్రీ సలాని భాస్కరదాను గారు హరికథ చెబుతున్నారంబోయ్" అంటూ జా నుండి ఉల్లిపాయలు వచ్చాయి కెజి 4 రూపాయలు 3 కేజీలు 10 రూపాయిందోయ్ అంటగానో చాటింపు వినపడుతుంది. ఆ చాటింపును వేసే వాయిద్యమే కన్నం డప్పు చప్పుడు వినని పల్లేలేదు. ఆంధ్రదేశ పురాతన సంస్కృతికి తొలి చిహ్నం మన శబ్దనిపిని పలికించింది. మొదటగా డప్పుపైనే అంటారు. ఆంధ్రదేశంలో సాధారణంగా ప్రదావసారలకు ఉపయోగించే వాయిద్యాలలో చెప్పుత ముఖ్యమైనది. దండోరా. లేదా బముకును ఈ డప్పును ఉపయోగించేస్తారు. గ్రామంలో ఏదైనా ప్రభుత్వ పరంగా విషయాన్ని అందరికీ. తెలియజేయటానికి ఈనాటికి డప్పునే ఉపయోగిస్తున్నారు. ఇది వేల సంవత్సరాల నాటి వాయిద్యం దీనిపై పసలపూడికి చెందిన డప్పు కళాకారులు అద్భుతమైన లయలు వలికిస్తూ డవం నృత్యం చేస్తుంటూ మనకాలు చించేయ్యక మానదు.
మత సంబంధమైన ఉత్సవాలలోనూ, జాతరలోను డప్పు వాయిద్యం లేనిదే అమ్మవారు ఆదరంటారు. పెళ్ళిళ్ళకు, చావులకూ కూడా డప్పును ఉపయోగిస్తున్నారు నపం మాదిగల పొత్తు మాదిగలే దండోరా వేస్తారు. అడప్పును తయారు చేసే కళ వారి సొంతం. డప్పు మా మాదిగల గుండె నప్పుడు అంటారు. విసలపూడికి చెందిన డవం నృత్య కళా బృందం నాయకుడు చుక్కా అబ్బులు, ధూష్' అనే శబ్దాన్ని అనుసరించి దానికి
డప్పు అని పేరు వచ్చింది. ఎన్నికల, మత సంప్రదాయక విషయాల ప్రచారానికి కూడా ఉపయోగించే ఈ దప్పును వేగిన, వేప పలకలతో గుండ్రంగా చక్రంలా మంచి దానిలోపల రేకు బిళ్లలలో ముడుచెట్లు అతికిస్తారు అనంతరం దున్నపోతు చర్మంతో దానిని మూస్తారు. డప్పును వాయించడానికి రెండు చిన్న పల్లలను ఉపయోగిస్తారు. కొద్దిగా లావుగా పొట్టిగా ఉన్న పుల్లను సిర్రె అంటారు. ఇది కుడి చేతిలో పట్టుకుంటారు. ఎడమచేతిలో సన్నని వెదురు బద్దను ఉపయోగిస్తారు. దీనిని సిటికిన పుల్ల అంటారు. ఈ రెండింటిలో లయలుగా వాయిస్తుంటే దేవతలందరూ నృత్యం చేయవలసిందే
అంటారు.
ఈ దవ్వు నృత్యంలో 30 మంది వరకూ కళాకారులు వలయంగా నిలబడి ఉంటారు. పూర్వం పంచెకట్టు తలపాగ దరిలాని ఉండేవారు. ఇవేశము ఈ దప్పుల బృందాల కొత్త కొత్త డ్రస్సులు కుట్టించుకుంటున్నారు. మధ్యలోన గఊచి లపు ఒకే దప్ప పట్ట దెబ్బను ఇస్తే అందరూ కళాకారులు తమ డప్పులపై అదే దిబ్బను కొనసాగిస్తు ఒక్కటి అడుగులు మారుస్తూ డప్పు నృత్యం చేస్తారు. కొందరు కళాకారులు నదుముకు రంగు రుమాలు కట్టుకుని తలకి నీలం రిబ్బను కట్టుకుని కాళ్ళకు గజ్జెలు కట్టుకొంటారు కూడాను. డప్పు నృత్యంలో అడుగు ప్రధానం. వాటిని ఆట డప్పు అని, ఒక్కసిరా డప్పు, సమిడిత డప్పు, మడేల్ ప్పు, గుండం దప్పు, ప్రార్ధన డప్పు వంటి శబ్ద భేదాలను బట్టి పిలుస్తుంటారు. ఈ డప్పు నృత్యంలో కోలాటం డప్ప నృత్యం కూడా బాగా చూడదగింది..
డప్పు కళ ఆంధ్రదేశంలో అనేక మార్పులకు లోనయింది కూడా రాజులు తమ పరిపాలనకు సంబంధించిన విశేషాలను ఈ దప్పు ద్వారానే తెలియజేసే వారు. వివాహాలకు, ఊరేగింపులకు ఈ డప్పు వాయిద్యాలకు ఉపయోగపడింది. ఈ డప్పును ఈనాడు సినీ సంగీతంలో విశేషంగా ఉపయోగించుకోవడం ఆనందించదగినది ఈడవు నృత్యం చేసేప్పుడు డప్పు కళాకారులు వెనక్ని దప్పును వాయిస్తూ వంగి సుదిటిలో కింద పడిన రూపాయి నాణాన్ని సుదిటికి అతికించుకుని అలాగే లేవడం సంద్రమాచ్ఛర్యాలకు గురిచేయికమిన్పడు. ఈ డప్పు చప్పుడు ఆంధ్రులను ఎప్పుడూ మేలుకొలుపుచూనే ఉంటుదనడం అతిశయోకాదు.
No comments:
Post a Comment